Meaning : కొత్త నియమాలను లేక చట్టాలను విడుదల చేయుట.
Example :
ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ధూమపానము చేయరాదని ఆజ్ఞ జారీచేసెను.
Synonyms : అమలుచేయు, ఆజ్ఞకావడము, వెల్లడించు
Translation in other languages :
नए नियम या क़ानून को प्रचलित करना।
सरकार ने सार्वजनिक स्थानों पर धूम्रपान न करने का नियम लागू किया।Meaning : ప్రభుత్వం యొక్క సిఫారసులను తెలియజేయడం.
Example :
ప్రభుత్వం కొత్త తపాలా బిళ్లను జారీ చేసింది.
Translation in other languages :
जारी करना या उपलब्ध कराना।
सरकार ने नया डाक टिकट निकाला है।