Meaning : ఏదైన విషయాన్ని చెప్పడానికి బదులు కాగితంలో వ్రాయుట.
Example :
రవి దుకాణంలో సరుకులను కొనడానికి ఒక పట్టికను తయారుచేశాడు.
Synonyms : పట్టిక, పట్టీ, సూచిక, సూచీ
Translation in other languages :
किसी विषय की मुख्य-मुख्य बातों की क्रमवार दी हुई सूचना।
उसने खरीदे गये सामानों की एक सूची बनाई।