Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పన్నెండు అంగులాల కొలత
Example : ఈ రుమాలు ఒక జాన వుంది.
Synonyms : శంఖు
Translation in other languages :हिन्दी
बारह अँगुल की नाप।
Meaning : అరచేతిలో చిటికెను వేలు నుండి బొటన వేలు వరకు ఉండే కొలత
Example : మా తాతయ్య జాన, చేతి ద్వారా ఏదైన ఒక వస్తువు యొక్క పొడవును కొలుస్తారు.
Synonyms : జానేడు
Translation in other languages :हिन्दी English
हाथ की सब अँगुलियाँ फैलाने पर अँगूठे के सिरे से कनिष्ठिका के सिरे तक की दूरी।
A unit of length based on the width of the expanded human hand (usually taken as 9 inches).
Install App