Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జాడించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జాడించు   క్రియ

Meaning : పంచ అంచును పట్టుకోని నీళ్ళల్లో కిందికి పైకి లేపడం

Example : తాతయ్య పంచను జాడిస్తున్నాడు

Synonyms : దేవు


Translation in other languages :

धोती,साड़ी आदि का पल्ला पीछे की ओर खोंसना।

दादाजी धोती काछ रहे हैं।
काछना

Meaning : పాత్రలు, దుస్తులు మొదలగు వాటిని నీటిలో కుదిలించి కడుగుట

Example : ఆమె దుస్తులను జాడించి ఎండటానికి ఎండలో వేసింది.


Translation in other languages :

बरतन, कपड़े आदि को पानी में धोना।

उसने कपड़े को खँगाला और सूखने के लिए धूप में डाल दिया।
अँबासना, खँगारना, खँगालना, खँघारना, खंगारना, खंगालना, खंघारना

Wash off soap or remaining dirt.

rinse, rinse off

Meaning : దెబ్బల రుచి చూపించడం

Example : రమేష్ పోలీసుల దెబ్బలు తినిపించారు

Synonyms : తినిపించు, దండపెట్టు, దండించు, శిక్షించు