Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జాగరణ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జాగరణ   నామవాచకం

Meaning : నిద్ర పోకుండా మేలుకోవడం

Example : రెండు రోజుల నుండి జాగరణ కారణంగా అతని కళ్ళు ఎర్రగా అయ్యాయి


Translation in other languages :

जागने की क्रिया या भाव।

दो दिन तक जागरण के कारण उसकी आँखे लाल हो गयी हैं।
अवबोध, जगाई, जागना, जागरण

The act of waking.

It was an early awakening.
It was the waking up he hated most.
awakening, wakening, waking up

Meaning : ఏదేని వర్గము లేక జాతి యొక్క ఆ స్థితి ఇందులో అణగారిపోయిన దశ నుండి ఉన్నత స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తుంది

Example : 1857 యుద్దం జన జాగృతి మెల్ల-మెల్లగా యుద్దరూపం దాల్చింది.

Synonyms : అభ్యుదయం, జాగృతి


Translation in other languages :

किसी वर्ग या जाति की वह अवस्था जिसमें वह गिरी हुई दशा से निकलकर उन्नत होने का प्रयत्न करती है।

१८५७ का जन जागरण धीरे-धीरे युद्ध का रूप ले लिया।
जागरण, जागृति, जाग्रति

Meaning : ఉత్సవంలో కళ్ళు మూతలు పడకుండా చూసుకోవడం

Example : నవరాత్రుల్లో ప్రజలు దేవిమందిరంలో జాగరణ చేస్తుంటారు


Translation in other languages :

किसी उत्सव या पर्व आदि पर सारी रात जागने की क्रिया।

नवरात्र में लोग देवी के मंदिर में जागरण करते हैं।
जागरण, जागा

The rite of staying awake for devotional purposes (especially on the eve of a religious festival).

vigil, watch