Meaning : ప్రశ్నకు సరైన పరిణామం వెతకుట.
Example :
ఆ సమస్యకు సమాధానం లభించినది.
Synonyms : పరిష్కారం, ప్రతిప్రశ్నం, ప్రత్యుత్తరం, సమాధానం
Translation in other languages :
Meaning : ఏదైన ప్రశ్నకు లేక మాటకు తిరిగి మాఱుమాట చెప్పడం.
Example :
లత పరీక్షలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయలేదు.
Translation in other languages :