Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక రకమైన పెద్ద గింజలను జల్లెడించే ఉపకరణం
Example : అతడు జల్లెడతో గోధుమలు జల్లెడపడుతున్నాడు.
Translation in other languages :हिन्दी
एक प्रकार की बड़ी चलनी जिससे मोटे अनाज आदि चाले जाते हैं।
Meaning : చిన్న చిన్న రంద్రాలు కలిగి పిండి మొదలగు వాటిని జల్లించె సాదనం
Example : బురదలో పడి జల్లెడ తునిగిపోయింది.
Synonyms : కిటికి, దోమతెర, వల
वह वस्तु जिसमें बहुत से छोटे-छोटे छेद बने होते हैं।
Meaning : పిండిని వడపోసేది
Example : ఆమె జల్లెడ నుంచి పిండిని జల్లిస్తున్నది.
Synonyms : చాలనం, చాలని, శతపోనం
Translation in other languages :हिन्दी English
आटा आदि चालने का एक उपकरण।
A filter to retain larger pieces while smaller pieces and liquids pass through.
Meaning : బియ్యం నుండి నూకలను వేరు చేసే సాధనం
Example : ఆమె జల్లెడతో బార్లీని వడపోస్తున్నది.
Synonyms : చాలనము
अनाज आदि छानने की एक प्रकार की चौकोर बड़ी छलनी।
Meaning : పిండిని శుద్ది పరిచే వస్తువు
Example : మీరు రేపు బజారులో ఒక జల్లెడ తీసుకురాండి.
आटा या मैदा छानने की महीन चलनी।
Meaning : పెద్ద జల్లించే పాత్ర
Example : అతడు జల్లెడతో నూడల్ జల్లిస్తున్నాడు.
बड़ी छन्नी।
Device that removes something from whatever passes through it.
Install App