Meaning : ఎవరినైన పక్కకు వెళ్ళునట్లు చేయుట
Example :
వృద్ధాప్యంలో ఉన్న నాన్న మంచాన్ని కొడుకు ఎండలోకి జరిపాడు
Translation in other languages :
Meaning : చలింపచేయుట.
Example :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
Synonyms : కదిలించు, నడిపించు, నడుపు
Translation in other languages :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।Meaning : కార్యరూపకంగా చేయడం
Example :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
Synonyms : నిర్వర్తించు, నిర్వహించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
Translation in other languages :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।