Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : జలతారుతో గుడ్డలపై నైపుణ్యంతో వేసే డిజైన్లతో కూడిన పనితనం
Example : అద్దకం చీరపై జరీ వేయబడింది.
Translation in other languages :हिन्दी English
बादले का वह सुनहला या रुपहला फीता जो कपड़ों पर लगाया जाता है।
Trimming used to decorate clothes or curtains.
Meaning : బంగారు రంగు పోగులు కలిసినటువంటి ఒక వస్త్రం
Example : సీత పెళ్లిలో జరీ చీర ధరించింది.
सुनहले बादले से बुना हुआ एक वस्त्र।
Thick heavy expensive material with a raised pattern.
Meaning : పట్టులాంటి అంచు గల నేత చీర
Example : ఆమె నాలుగు జరీ చీరలు కొనింది.
Translation in other languages :हिन्दी
ज़री से बुना हुआ या जिसमें ज़री हो।
Install App