Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జరిమానా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జరిమానా   నామవాచకం

Meaning : నేరం చేసినపుడు శిక్షగా డబ్బు కట్టించడం

Example : వేరే వాళ్ళ పొలంలో పశువులను మేపడం వలన అతనికి జరిమానా విధించారు.

Synonyms : అపరాధరుసుము

జరిమానా   క్రియ

Meaning : వస్తువు లేని కారణంగా దాని బదులు చెల్లించే డబ్బు

Example : గ్రంధాలయంలోని పుస్తకం సమయానికి తిరిగి ఇవ్వని కారణంగా పుస్తకాధ్యక్షుడు యాభై రూపాయలు జరిమానా విధించారు.


Translation in other languages :

किसी को भरने में प्रवृत करना।

ग्रंथालय की पुस्तक समय पर न लौटाने के कारण पुस्तकाध्यक्ष ने पचास रूपए ज़ुर्माना भरवाया।
भरवाना, भराना

Bear (a cost or penalty), in recompense for some action.

You'll pay for this!.
She had to pay the penalty for speaking out rashly.
You'll pay for this opinion later.
pay