Meaning : పరాజయం పొందకపొవడం
Example :
జయించిన రాజు ఓడిపోయిన రాజును బంధించాడు
Synonyms : గెలుపొందిన, విజయం పొందిన
Translation in other languages :
Meaning : అపజయం కానిది.
Example :
స్కంధ గుప్తుడు తాను జయించిన రాజ్యాన్ని తన అన్నకు ఇచ్చాడు
Synonyms : గెలుపొందిన, నెగ్గిన, సాధించిన
Translation in other languages :
Meaning : ఓడిపోనటువంటి
Example :
జయించిన ఆటగాడు మైదానంలో చివరి వరకు వుంటాడు.
Translation in other languages :