Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జమాచేసిన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జమాచేసిన   విశేషణం

Meaning : డబ్బును ఖర్చు చేయకుండా ఒకచోట ఎత్తిపెట్టడం

Example : బ్యాంకులో జమచేసిన డబ్బుకు వచ్చిన వడ్డీతో ఇంటి ఖర్చులు నడుస్తున్నాయి.

Synonyms : కూడబెట్టిన, దాచిపెట్టిన


Translation in other languages :

सुरक्षा के लिए किसी के पास अमानत रूप में रखा हुआ।

बैंक में जमा धन के ब्याज से ही घर का खर्च चल जाता है।
जमा