Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జన్మించుట from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జన్మించుట   నామవాచకం

Meaning : శక్తి, మాట,వస్తువులు ఉద్భవించి ముందుకు వచ్చే క్రియ.

Example : 1972 లో ఒక స్వతంత్ర రాష్ట్రరూపంలో బంగ్లాదేశం ఆవిర్భవించింది.

Synonyms : అభ్యుదయం, ఆవిర్భవం, ఉదయించుట, ఉద్భవించుట, పుట్టుక


Translation in other languages :

किसी नई चीज़, बात, शक्ति, आदि के उत्पन्न होकर सामने आने की क्रिया।

बांगलादेश का उदय १९७२ में एक स्वतंत्र राष्ट्र के रूप में हुआ।
अभ्युदय, उदय

An opening time period.

It was the dawn of the Roman Empire.
dawn

జన్మించుట   క్రియ

Meaning : జన్మనివ్వడం లేదా ప్రసవించడం

Example : గ్రామంలో ఈ రోజు కూడా దాదికి పిల్లాడు పుట్టాడు.

Synonyms : అవతరించుట, ఆవిర్భావం, జననం, జనించుట, పుట్టుట


Translation in other languages :

जन्म देने या प्रसव करने में सहायता देना।

गाँवों में आज भी दाई बच्चा जनाती है।
जनमाना, जनाना, जन्माना