Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చుట
Example : భగవంతుడైన కృష్ణుడు అర్ధరాత్రిలో జన్మించినాడు.
Synonyms : అవతరించు, ఆవిర్భవించు, కలుగు, జనించు, జన్మించు, పుట్టు, వచ్చు, సంభవించు
Translation in other languages :हिन्दी English
अस्तित्व में आना या जीवन धारण करना।
Come into existence through birth.
Meaning : ప్రతిరోజు సూర్యుడు తూర్పున రావడం
Example : సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
Synonyms : అవతరించు, ఆవిర్భవించు, ఉదయించు, ఉద్భవించు, ఏతెంచు, జనించు, పుట్టు, పొడతెంచు, ప్రభవించు, వచ్చు
आकाश स्थित ग्रह, नक्षत्रों आदि का क्षितिज से या अपनी जगह से ऊपर आना या दिखाई देना।
Come up, of celestial bodies.
Install App