Meaning : కొత్తగా వెలుగులోకి రావడం
Example :
అది మురికి ద్వారా వచ్చిన రోగం.
Synonyms : పుట్టిన, వచ్చిన ఉత్పన్నమైన
Translation in other languages :
Meaning : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
Example :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
Synonyms : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
Translation in other languages :