Meaning : ఈ చెట్టునారతో తాళ్ళు,సంచులు తయారుచేస్తారు
Example :
జనపచెట్టు నుండి లభించే పీచు తాళ్ళు మొదలగునవి తయారుచేయడానికి ఉపయోగపడతాయి.
Synonyms : జనపచెట్టు
Translation in other languages :
जूट की जाति का एक प्रकार का छोटा पौधा।
सनई से प्राप्त रेशे रस्सी आदि बनाने के काम आते हैं।