Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : -కొద్ది మంది ప్రజలు నివసించే ప్రదేశం.
Example : అల్లరి శబ్ధం విని గ్రామమంతా ఒక చోటికి చేరింది.
Synonyms : ఊరు, కండ్రిక, గ్రామం, పల్లెటూరు, పాలెం, పూడి
Translation in other languages :हिन्दी English
किसी गाँव में रहनेवाले लोग।
A community of people smaller than a town.
Meaning : కొన్ని కుటుంబాలు కలిసి నివసించే ప్రదేశం
Example : భారతదేశంలో అధిక శాతం జనాభా గ్రామాలలో నివాసముంటున్నారు.
Synonyms : ఊరు, ఖండ్రిక, గ్రామం, నాడు, పల్లె, పల్లెటూరు, పాళెం
खेती बारी आदि करनेवाले लोगों की छोटी बस्ती।
A settlement smaller than a town.
Install App