Meaning : గందరగోళం రేపడం
Example :
విమానం కూలిపోయిందనే అబద్దపువార్త కలకలం సృష్టించింది.
Synonyms : అల్లకల్లోలమవు, కలవరం రేపు, కలవరపెట్టు, గోలరేపు, రంపుగొలుపు
Translation in other languages :
लोगों में घबराहट फैलाने या उनकी हड्डियाँ तक कँपा देने वाली भारी हलचल पैदा करना।
हवाई अड्डे पर बम होने की झूठी ख़बर ने हड़कंप मचाया।