Meaning : దశరథుడి రాజు యొక్క పెద్ద కుమారుడు.
Example :
ప్రత్యేకంగా హిందువులు శ్రీరాముడిని పూజిస్తారు.
Synonyms : కోదండరాముడు, జానకి రాముడు, నీలిమేఘ శ్యాముడు, రాఘవుడు, శ్రీరాముడు
Translation in other languages :
राजा दशरथ के पुत्र जो भगवान विष्णु के अवतार माने जाते हैं।
हिंदू श्री राम की पूजा करते हैं।