Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జగడమాడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జగడమాడు   నామవాచకం

Meaning : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన

Example : మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.

Synonyms : కొట్లాడు, గొడవ, గొడవపడు, దెబ్బలాడు, పోట్లాట


Translation in other languages :

नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।

रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।
दाँता-किटकिट, दाँता-किलकिल, दाँताकिटकिट, दाँताकिलकिल, दांता-किटकिट, दांता-किलकिल, दांताकिटकिट, दांताकिलकिल

జగడమాడు   క్రియ

Meaning : గెలవడానికి శ్రమించడం

Example : ఆట_ఆటల్లో పిల్లలు పరస్పరం పోరాడుతుంటారు

Synonyms : ఏటులాడు, కలహ్హించు, కాటులాడు, కీచులాడు, కొట్టుకొను, కొట్లాడు, క్రొమ్ములాడు, గ్రుద్దులాడు, చండించు, చలపోరు, జగడించు, తగవులాడు, పోరాడు


Translation in other languages :

किसी व्यक्ति से लड़ने या विवाद करने के लिए दृढ़तापूर्वक उससे जूझना या सवाल-जवाब करना।

खेल-खेल में बच्चे आपस में भिड़ गए।
भिड़ना

Meaning : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం

Example : చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.

Synonyms : కలహంచేయు, కొట్లాడుకొను, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, యుద్ధంచేయు, సంగ్రామంచేయు, సమరంచేయు