Meaning : శరీరంలో ఏవైనా రెండు అవయవాల కూడిక.
Example :
నా వేల్ల జంట నొప్పి పుడుతుంది.
Translation in other languages :
(anatomy) the point of connection between two bones or elements of a skeleton (especially if it allows motion).
articulatio, articulation, jointMeaning : రెండుగా వుండటం
Example :
ఈ వస్తాదుల జంట బాగుంది.
Translation in other languages :
Meaning : ఇద్దరు వ్యక్తులు ,వస్తువులు కలిసి ఉండేటువంటి స్థితి
Example :
వాళ్ళ జంట చూడ ముచ్చటగా వుంది
Synonyms : జత
Translation in other languages :
Meaning : ఒక రకపు రెండు వస్తువులు
Example :
ఈ పావురాల జంటబాగా ఉన్నది
Translation in other languages :
Meaning : ఒకే దానిలా కనిపించే ఇంకో వస్తువు వుండటం
Example :
సంవత్సరంలో నాకూతురి బూట్లు చెప్పులు ఐదు జతలు కనిపిస్తాయి.
Translation in other languages :