Meaning : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం
Example :
కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.
Synonyms : గ్రుక్కిళ్లుమింగు, బిడియపడు, వెనకాడు, సంకోచించు
Translation in other languages :
Meaning : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.
Example :
ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.
Synonyms : అదురు, గజగజలాడు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు
Translation in other languages :
किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।
गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.Meaning : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
Example :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
Synonyms : అనుమానం, శంకించుట, సంకోచం, సందేహించుట
Translation in other languages :