Meaning : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
Example :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
Synonyms : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
Translation in other languages :
Shade within clear boundaries.
shadowMeaning : ఏదైన వస్తువు నీడ.
Example :
నీళ్ళలోకి తొంగిచూడగానే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది
Synonyms : అనుబింబం, ఆభాతి, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం, బింబం
Translation in other languages :
Meaning : ఒక వస్తువును ప్రత్యేకమైనదిగా గుర్తించడానికి ఉపయోగపడే ఛాయ
Example :
ఈ చీర ఎరుపు రంగుతో రంగరించి ఉంది
Translation in other languages :
Any material used for its color.
She used a different color for the trim.