Meaning : వస్తువులు తక్కువ ధరకు లభించటం
Example :
ఫుట్ పాత్ మీద వస్తువులు చౌకగా లభిస్తాయి.
Synonyms : అగ్గవగాఉన్న
Translation in other languages :
Relatively low in price or charging low prices.
It would have been cheap at twice the price.