Meaning : అన్నం తినడానికి మొదలైన పనులు చేయడానికి ఉపయోగపడేది
Example :
అతని చేయి యంత్రం క్రింద నలిగింది
Translation in other languages :
Meaning : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
Example :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
Translation in other languages :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armMeaning : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.
Example :
ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.
Translation in other languages :
Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.
clawMeaning : భుజానికి అతుక్కుని ఉండిపనులు చేసుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
Example :
ప్రమాదంలో అతని కుడి చేయి విరిగిపోయింది
Translation in other languages :