Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చెవుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చెవుడు   నామవాచకం

Meaning : చెవిటి స్థితి లేక భావన.

Example : చెవుడు కారణంగా తనకు ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తోంది.

Synonyms : క్ష్వేడము, చెవుడ్పాటు, బధిరత్వము, బాధిర్యము


Translation in other languages :

बहरा होने की अवस्था या भाव।

बहरापन के कारण मुझे प्रतिदिन कई कठिनाइयों का सामना करना पड़ता है।
बधिरता, बहरापन

Partial or complete loss of hearing.

deafness, hearing loss

Meaning : చెవులు వినబడని స్థితి.

Example : ఈ విద్యాలయం చెవిటివాళ్ల కోసం స్థాపించబడింది.

Synonyms : చెవిటి, బదిరిలు


Translation in other languages :

वह जिसे सुनाई न देता हो या कम देता हो।

यह विद्यालय बहरों के लिए खोला गया है।
बधिर, बहरा

People who have severe hearing impairments.

Many of the deaf use sign language.
deaf

చెవుడు   క్రియా విశేషణం

Meaning : చెవులు వినిపించని స్థితి

Example : అతడు ధనస్సును చెవి వరకు వింటినారితో లాగి వదిలేశాడు.

Synonyms : చెవిటివాడు, చెవులు వినిపించని


Translation in other languages :

कान तक।

उसने धनुष की प्रत्यंचा को आकर्ण खींचकर छोड़ा।
आकर्ण