Meaning : పైకము లేక మూల్యమునందించుట.
Example :
విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.
Synonyms : అందించు, అందిచ్చు, ఇచ్చు, కట్టు, చెల్లించు
Translation in other languages :
मूल्य, देन आदि चुकाना।
आप बिजली का बिल बाद में चुकाइएगा।Give money, usually in exchange for goods or services.
I paid four dollars for this sandwich.Meaning : ఋణము మొదలైనవి తిరిగిచ్చే క్రియ.
Example :
అప్పుమొత్తాన్ని చెల్లించి అతను విముక్తుడయ్యాడు.
Synonyms : చెల్లించడము, చెల్లించుట
Translation in other languages :