Meaning : కనిపిమ్చకుండపోవడం
Example :
ప్రజల్లో భయం చెల్లా చెదురైంది
Synonyms : కనుమరుగు, చెల్లా చెదురుచేయు
Translation in other languages :
Meaning : భయముతో పరుగులు తీయడం
Example :
తుపాకి శబ్థం విన్న వెంటనే నలు వైపులా చెల్లాచెదురయ్యారు
Synonyms : కకాబికలగు, పంచబంగాలమవు, బెడాబెడలవు, యధాయధలవు, వకవకలవు
Translation in other languages :
लोगों में घबराहट फैलाने या उनकी हड्डियाँ तक कँपा देने वाली भारी हलचल पैदा होना।
गोली की आवाज़ सुनते ही चारों तरफ़ हड़कंप मच गई।