Meaning : ఇక్కడ_అక్కడ
Example :
పోలీసు తుపాకి పేల్చగానే బజారులో జనం చెల్లాచెదరయ్యారు.
Translation in other languages :
इधर-उधर।
पुलिस के आँसू गैस छोड़ते ही भीड़ तितर-बितर हो गई।Meaning : ఇక్కడ అక్కడ వ్యాపించి ఉన్న
Example :
చెల్లాచెదరైన ప్రజలను ఒకే వరుసలో ఉండాల్సిందిగా మనవిచేశారు
Synonyms : అస్తవ్యస్తమైన, చిన్నాభిన్నమైన
Translation in other languages :
जो इधर-उधर फैला हुआ हो या हो गया हो।
तितर-बितर भीड़ को पंक्तिबद्ध होने के लिए कहा गया।Meaning : అటు ఇటు పడి ఉండిన
Example :
పక్షులు భూమిపై చెల్లాచెదురై ఉన్న గింజలను ఏరుకొంటున్నాయి
Synonyms : కకావికలైన, చిందరవందరైన, పికపికలైన, వకావికలైన
Translation in other languages :
Occurring or distributed over widely spaced and irregular intervals in time or space.
Scattered showers.