Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.
Example : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.
Synonyms : కమలిని, కాసారం, కొలను, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం
Translation in other languages :हिन्दी English
पानी का बड़ा कुंड।
A small lake.
Meaning : నీళ్లు నిండుగా వుండే ప్రదేశం
Example : నీళ్ళరేవులోనీళ్లు నిండుగా వున్నాయి.
Synonyms : నది, నీటి రేవు, బావి, సముద్రం
Translation in other languages :हिन्दी
वह घाट जहाँ लोग पानी भरते हों।
Install App