Meaning : ఒకచోట నీరు నిల్వ ఉండే ప్రదేశం
Example :
కొలనులో తామరపూలు వికసించి ఉన్నాయి.
Synonyms : కొలను, జలాశయం, సరస్సు, సరోవరం
Translation in other languages :
The part of the earth's surface covered with water (such as a river or lake or ocean).
They invaded our territorial waters.Meaning : ఒక రకమైన చిన్న గుంట
Example :
శీలా చెరువు నుంచి నీళ్లును తీసుకోని వచ్చి మొక్కలకు పోస్తుంది.
Translation in other languages :
Meaning : ఈత కొట్టడానికి అనువైన ప్రదేశము.
Example :
రాము చెరువులో ఈదుతున్నాడు.
Synonyms : ఈత చెరువు
Translation in other languages :
वह तालाब जो विशेषकर तैरने के लिए बनाया जाता है।
राम तरणताल में तैर रहा है।Pool that provides a facility for swimming.
`swimming bath' is a British term.