Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చెమర్చు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చెమర్చు   క్రియ

Meaning : చెమటలో మునుగుట

Example : కొద్దిమందికి అరచేతులు లేదా పాదాలు చెమటలుపడుతూ చెమర్చుతుంటాయి.

Synonyms : చెమటలుపట్టు, తడియగు, తేమగిల్లు, తేమయొక్కు, నెమ్ముకొను


Translation in other languages :

पसीने से तर होना।

कुछ लोगों की हथेलियाँ या तलुए हमेशा पसीजते हैं।
पसीजना

Release (a liquid) in drops or small quantities.

Exude sweat through the pores.
exudate, exude, ooze, ooze out, transude

Meaning : బాధతో కళ్ళనుండి నీళ్ళు రావడం

Example : అతని రామ కథ వినగానే నా కళ్ళు చెమర్చాయి

Synonyms : కంటతడిపెట్టు, కన్నీరుకార్చు, కన్నీరొలుకు, కన్నీళ్ళుపెట్టు


Translation in other languages :

(आँखें) आँसुओं से भर जाना।

उसकी रामकहानी सुनकर मेरी आँखे डबडबा गईं।
अँसुआना, डबडबाना

Fill with tears.

His eyes were watering.
water