Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తనకు తెలిసినది ఇతరులు తెలుసుకునేలా చేయడం
Example : మోహన్ చిలుకకు రామ్ రామ్ అని నేర్పిస్తున్నాడు.
Synonyms : నేర్పించు, భోధించు
Translation in other languages :हिन्दी
तोते, मैना आदि पक्षियों को मनुष्य की बोली सिखाना।
Meaning : మంచి మాటలు చెప్పుట.
Example : గౌతమబుద్దుడు మనకు జీవితపు సత్యాలను బోధించాడు.
Synonyms : నేర్పించు, నేర్పు, బోధించు, సూచించు
Translation in other languages :हिन्दी English
हित की बातें बताना।
Impart skills or knowledge to.
Install App