Meaning : చెడ్డ ప్రవర్తన కలిగియుండే భావన.
Example :
చెడునడత నుండి మనం కాపాడుకోవాలి.
Synonyms : అనాచారం, చెడుఆచరణ, చెడుతనం, చెడుప్రవర్తన, దురాచారం, దుర్మార్గం
Translation in other languages :
दुश्चरित्र होने की अवस्था या भाव।
दुश्चरित्रता से बचना चाहिए।Meaning : ముఖమున చెడుభావము
Example :
రామ్ యొక్క చెడుప్రవర్తన వలన శ్యామ్ దూరమయ్యాడు.
Synonyms : చెడుప్రవర్తన
Translation in other languages :
ख़राब चेष्टा।
राम की कुचेष्टा के बाद भी श्याम अपने काम में सफ़ल हुआ।