Meaning : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
Example :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
Synonyms : అపవిత్రమైన, నికృష్టమైన, నీచమైన, పతితమైన, హీనమైన
Translation in other languages :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.