Meaning : ఏదైనా ఒక వస్తువు బాగా పులిసిన వాసన వచ్చి చెడిపోయిన స్థితి
Example :
ఇడ్లి పిండి ఇప్పటివరకు చెడిపోలేదు
Synonyms : కుళ్ళిపోవు, క్షీణమగు, పుచ్చు, మురుగు పట్టు
Translation in other languages :
जल मिले पदार्थ में में विशिष्ट प्रकार का रासायनिक परिवर्तन होना।
इडली के आटे में अभी तक खमीर नहीं उठा है।Meaning : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం
Example :
ఈ యంత్రం చెడిపోయింది
Synonyms : నాశనమవు, పనిచేయకపోవు, పాడగు, పాడవు, హరించుకుపోవు
Translation in other languages :
गुण, रूप, आदि में विकार होना या खराबी आना।
यह यंत्र बिगड़ गया है।