Meaning : పాడైపోవడం
Example :
కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
Synonyms : కుళ్ళిపోయిన
Translation in other languages :
Meaning : ఎదైనా ఆహార పదార్థాలు తినడానికి పనికి రాకుండా పోవడం
Example :
చెడిపోయిన పండు కొంత వాడిపోయింది.
Synonyms : కుళ్లిపోయిన, పాసిపోయిన
Translation in other languages :
Meaning : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
Example :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
Synonyms : నాశనమైన, పాడైన, పాడైపోయిన
Translation in other languages :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.Meaning : మంచి స్వభావం లేనటువంటి
Example :
చెడిపోయిన పిల్లలతో కలిసి ఆడొద్దు.
Translation in other languages :
Meaning : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం
Example :
పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.
Synonyms : కుళ్లిపోయిన, పాసిపోయిన
Translation in other languages :
(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.
Rancid butter.Meaning : చీము, రక్తంతో వికారంగావున్న.
Example :
చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
Synonyms : కుళ్ళిన, కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన
Translation in other languages :
Meaning : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
Example :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
Synonyms : అశుద్ధమైన, కుళ్లిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
Translation in other languages :
Meaning : పనికిరాకుండా పోవుట.
Example :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
Synonyms : అంతమైన, ఉపయోగపడని, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
Translation in other languages :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।Meaning : నాశనమైన.
Example :
నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది
Synonyms : భ్రష్టుపట్టిన, భ్రష్టుపడిన
Translation in other languages :
Lacking in integrity.
Humanity they knew to be corrupt...from the day of Adam's creation.