Meaning : ఒక రకమైన గరిటే
Example :
అమ్మ పిల్లలకు చెంచాతో పాలు తాగిస్తుంది.
Translation in other languages :
A piece of cutlery with a shallow bowl-shaped container and a handle. Used to stir or serve or take up food.
spoonMeaning : అన్నంతినడాణికి ఉపయోగించే చిన్నటి గరిటె
Example :
చెంచా కట్టెకు కట్టబడింది.
Translation in other languages :
Meaning : లోతైన చిన్నని గరిటె
Example :
ఆమె చిన్నగరిటెతో ఉప్పును తీస్తున్నది.
Synonyms : చిన్నగరిటె
Translation in other languages :
Meaning : ముఖస్తుతి చేసే మహిళ
Example :
షర్మిల మేడమ్ గారి చెంచా.
Translation in other languages :
Meaning : ఎవరైతే గొప్పగా మాటలతో ముంచుతారో
Example :
అతను ముఖస్తుతి చేయు వ్యక్తి.
Synonyms : ఇచ్చకము, పొగడిక, ముఖస్తుతి
Translation in other languages :
Attempting to win favor from influential people by flattery.
bootlicking, fawning, obsequious, sycophantic, toadyish