Meaning : చర్మం కోమలత్వం కోసం ఉపయోగించేవి
Example :
ఈ రోజుల్లో ఎక్కువ మంది స్త్రీలు అందంగా కనిపించాలని చూర్ణం వాడతారు.
Translation in other languages :
त्वचा को मुलायम बनाने या साफ करने के लिए उपयोग में लाया जाने वाला एक प्रसाधन।
आज-कल ज़्यादातर स्त्रियाँ सुंदर दिखने के लिए क्रीम का उपयोग करती हैं।Meaning : ఆకును మెత్తగా చేసిన తర్వాత సంతరించుకొనే రూపం
Example :
నిమ్మకాయల ఆకులను చూర్ణంలా చేసి గాయంపైన పెడతారు.
Translation in other languages :
A solid substance in the form of tiny loose particles. A solid that has been pulverized.
powder, pulverisation, pulverizationMeaning : ఒక ప్రకారంగా ఔషదచూర్ణము తీసుకోవడంవలన స్వరూపము వస్తుంది.
Example :
నాన్నమ్మ చూర్ణం తీసుకున్న తరువాత ఒక గ్లాసు నీళ్లు తాగింది.
Translation in other languages :