Meaning : అతడు చాలా అందాన్ని కలిగి ఉంటాడు
Example :
శ్యామ్ ఒక అందమైన పురుషుడు.
Synonyms : అందగాడు, అందమైనపురుషుడు, చక్కనయ్య, మనోజ్ఞుడు, రూపవంతుడు, రూపసి, శుభాంగుడు, శ్రీలుడు, సుందరుడు, సొగసుకాడు, సొగసుగాడు, సోగ్గాడు, సౌందర్యవంతుడు, స్వరూపుడు, హొయలుకాడు
Translation in other languages :
An adult person who is male (as opposed to a woman).
There were two women and six men on the bus.