Meaning : కళ్ళు చేసే పని
Example :
ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
Synonyms : చూచు, దర్శించు, వీక్షించు, సందర్శించు
Translation in other languages :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।Meaning : కళ్ళతో చేసే పని
Example :
నేను ఈ యంత్రం యొక్క కార్యికలపాలను చూశాను.
Meaning : ఎదైన వస్తువు, విషయాన్ని గూర్చి తెలుసుకొనుట.
Example :
ఈ రైలు కచ్చితమైన సమయానికి వెలుతుందా లేదా అని?
Synonyms : పరిశీలించు
Translation in other languages :
Meaning : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
Example :
ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
Synonyms : చూచు, దర్శించు, వీక్షించు, సందర్శించు
Translation in other languages :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।Meaning : కళ్ళు చేసే పని
Example :
శ్యామ్ తదేకంగా మహాత్మాగాంధి చిత్రపటాన్ని చూస్తున్నాడు
Translation in other languages :
दृष्टि-शक्ति अथवा नेत्रों से किसी चीज का ज्ञान प्राप्त करना या आँखों से किसी व्यक्ति या पदार्थ आदि के रूप-रंग और आकार-प्रकार आदि का ज्ञान प्राप्त करना।
श्याम गौर से महात्मा गाँधी की तस्वीर को देख रहा था।Meaning : ఇంతకు ముందే తెలుసుకొని ఉండటం
Example :
-ఈ రెండు సంవత్సరాల్లో నేను చాలా తక్కువ అనుభవించాను
Synonyms : అనుభవించు
Translation in other languages :
किसी प्रकार की स्थिति में रहकर उसका अनुभव या ज्ञान प्राप्त करना अथवा उस स्थिति का भोग करना या बोध करना।
इन दो सालों में मैंने बहुत कुछ अनुभव किया है।