Meaning : ఉన్ని మొదలగువాటిని నూలు రూపంలో చేయుట.
Example :
అమ్మ ఉన్నిని చుట్టుతున్నది.
Synonyms : గుండ్రముగా తిప్పు, పురిబెట్టు
Translation in other languages :
Meaning : ఒక పద్దతిగా వలయాకారంగా చేయడం
Example :
రైతు తమలపాకుల యొక్క తీగలను చుడుతున్నాడు
Translation in other languages :
* बाँधकर और कटाई-छँटाई करके एक विशेष तरीके से बढ़ने में प्रवृत्त करना।
किसान पान की लताओं का अनुवर्धन कर रहा है।