Meaning : సొంతవారనే భావన కలిగిన.
Example :
ఈరోజులలో రాజకీయనేతలు చుట్టపూర్వకమైన పనులు చేస్తున్నారు.
Synonyms : బంధుత్వపూర్వకమైన
Translation in other languages :
जो स्वजन भावना या अपनेपन से भरा हुआ हो।
आजकल के अधिकांश नेता बंधुत्वपूर्ण कार्य करते हैं।