Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఆకాశంలో రాత్రిపూట ప్రకాశించేవి
Example : భూమి నుంచి చాలా దూరంగా ఉన్న కారణంగా చుక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
Synonyms : తార, తారక, తారకం, నక్షత్రం, రాత్రిజం
Translation in other languages :हिन्दी English
आसमान में दिखाई देने वाले स्थिर खगोलीय पिंड जो रात को चमकते नज़र आते हैं।
Any celestial body visible (as a point of light) from the Earth at night.
Meaning : బంగారు లేక వెండి వన్నె గల కాగితము లేక స్త్రీలు నుదుటిపై పెట్టుకునే తిలకము లాంటిది
Example : ఆమె నుదుటిపై బంగారు రంగు గల బొట్టు అందముగా ఉంది.
Synonyms : బొట్టు
Translation in other languages :हिन्दी
विभिन्न आकार तथा रंगों वाली पन्नी, काँच या धातु आदि की बनी वस्तु जिसे स्त्रियाँ माथे पर लगाती हैं।
Install App