Meaning : ఏదైనా తగిలించడానికి ఉపయోగించే చిన్న ఇనుప కడ్డీ
Example :
సీత బట్టలు ఆరవేయటం కోసం గోడకు మేకు కొట్టింది.
Synonyms : మేకు
Translation in other languages :
Meaning : లోహముతో కూడిన ముల్లు,
Example :
అతడు కొయ్య బొమ్మలను తయారుచేయుటలో చీలను ఉపయోగిస్తాడు.
Translation in other languages :
A thin pointed piece of metal that is hammered into materials as a fastener.
nailMeaning : ఫోటోలు మొదలైనవి వేలాడదీయడానికి కొట్టేది
Example :
రాము పరదా వేలాడదీయడానికి మేకు కొడుతున్నాడు.
Translation in other languages :