Meaning : పేను ఆకారంలో ఉండే ఒక రకమైన తెల్లని కీటకం ప్రత్యేకించి మురికి ఉన్న చోట ఎక్కువగా ఉంటుంది
Example :
శుభ్రపరచని కారణంగా బట్టలలో చీరపేనులు చేరాయి.
Translation in other languages :
Wingless usually flattened bloodsucking insect parasitic on warm-blooded animals.
louse, sucking louse