Meaning : శరీరంపైన పుండు నుండి వచ్చే తెల్లటి ద్రవం
Example :
చీముతో పీడింపబడుతున్న వ్యక్తి మాటి మాటికి మలవిసర్జన చేయాల్సివస్తుంది.
Translation in other languages :
Meaning : పుండు, కురుపు మొదలైన వాటి నుండి స్రవించే పదార్థం.
Example :
అతని కురుపు నుండి చీము వస్తుంది.
Translation in other languages :
Meaning : గాయం లేదా కోసుకొనుట ద్వారా మనిషి శరీరం నుండి కారే స్రావం లేదా చెట్ల బెరడులను కోసినప్పుడు వచ్చే నీరులాంటి పదార్థం
Example :
అతనికి తగిలిన గాయం నుండి చీము కారుతున్నది.
Translation in other languages :
चोट लगने या कटने आदि पर प्राणियों या पेड़-पौधों के अंगों से स्रावित, पानी की तरह का एक तरल पदार्थ।
उसके घाव से पंछा निकल रहा है।A functionally specialized substance (especially one that is not a waste) released from a gland or cell.
secretion