Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చిన్నచిన్న బిందువుల రూపంలో పడే వాన.
Example : దాహంతోవున్న భూమి యొక్క దాహాన్ని చిరుజల్లు తీర్చలేదు.
Translation in other languages :हिन्दी English
वर्षा की छोटी-छोटी बूँदे गिरने की क्रिया।
Very light rain. Stronger than mist but less than a shower.
Meaning : మేఘాలు కరిగి క్రిందకు వచ్చేది.
Example : రెండు గంటల నుండి ఎడతరిపి లేకుండా వర్షం వస్తుంది.
Synonyms : చినుకులు, వర్షం, వాన
पानी बरसने की क्रिया।
Water falling in drops from vapor condensed in the atmosphere.
Install App