Meaning : మొక్కలకు నీటిని పట్టే చిన్న చిన్న రంద్రాలు కలిగిన చేతి పాత్ర
Example :
తోటమాలి చిమ్ముడుగొట్టముతో పూలమొక్కలకు నీళ్ళు పడుతున్నాడు.
Translation in other languages :
A container with a handle and a spout with a perforated nozzle. Used to sprinkle water over plants.
watering can, watering pot