Meaning : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర
Example :
అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.
Synonyms : చిన్నకాగు, చిన్నపాత్ర
Translation in other languages :
Pan with a convex bottom. Used for frying in Chinese cooking.
wok